Icon star Allu arjun birthday today

అల్లు అర్జున్ ఈ పేరుకు ఇప్పుడు పెద్దగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే ఇండియాలో అల్లు అర్జున్ పేరు తెలియని వారు ఉండరు. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు Allu arjun birthday సందర్బంగా అతని గురించిన విశేషాలు తెలుసుకుందాం. అతను tollywood లో తనదైన డాన్స్ మరియు నటనతో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు . ప్రతి సినిమాలో కొత్త కొత్త విభిన్న కారెక్టర్స చేస్తూ ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు . తనకంటూ ఇండస్ట్రిలో పేరు మీద ఉన్న లెక్కలన్నీ పుష్ప మూవితో చెరిపేశాడు. బాలీవుడ్ లో పుష్ప మూవీతో ఊచకోత కోసాడు. సునామి ల వర్షమ్ కురిపించాడు . ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు. 1982లో ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించారు. ఈయన అప్పటి హాస్య నటునటుడు అల్లు రామ లింగయ్య మనమడు గీత ఆర్ట్స్ అధినేత అయినటువంటి అల్లు అరవింద్ కుమారుడు.

Allu arjun personal life

అల్లు అర్జున్ స్నేహ రెడ్డి వారి వివాహం 6 మార్చి 2011 జరిగినది. అల్లు అర్జున్ స్నేహను ప్రేమించాను అని పలుమారు చెప్పాడు. వారిది ప్రేమ వివాహం అతనికి ఒక కుమారుడు మరియు కూతురు ఉన్నారు. వారి పేర్లు అర్హ మరియు అయాన్. అల్లుఅర్జున్ కూతురు మనకు తెలిసిందే తను శాకుంతలం మూవీలో కూడా నటించి మెప్పించింది. ఎప్పుడు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు అల్లు అర్జున్ తో కలిసి ఫన్నీగా వీడియోస్ రావడం మనం సోషల్ మీడియా లో చూస్తూనే ఉంటాము.

Allu arjun child wood

అల్లు అర్జున్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు చిన్నప్పటి నుండి చిరంజీవినే చూస్తూనే పెరిగాను తన డాన్స్ అంటే నాకు చాలా ఇస్టం అని నాకు చిరంజీవి గారు ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్ అని ఎల్లప్పుడూ చెబుతూనే ఉంటారు. చైల్డ్ ఆర్టిస్ట్గా విజేత మరియు డాడీ మూవీలో చిరంజీవితో కలిసి నటించారు. మరియు రామ్ చరణ్తో మంచి బాండింగ్ ఉంది ఇద్దరూ కలిసి ఒకే దగ్గర పెరగడం వారితో ఆడుకోవడం మనందరికీ తెలిసిన విషయమే అలాగే ప్రబాష్తో కూడా అల్లు అర్జున్కి మంచి స్నేహం ఉంది అని స్టేజ్ మీద పలుమార్లు చెప్పడం మనం చూస్తూనే ఉన్నాము.

Allu arjun in the last 20 years

బన్నీ గడిచిన ఈ 20 సంవస్తరాలలో నటనలో టాలీవుడ్లో ఉన్న ఎన్నో records break చేశాడు . దానికి ముఖ్య కారణం పుష్ప మూవీ అనే చెప్పాలి. పుష్ప మూవీ లో తనదైన యాక్టింగ్తో జనాలకు మైమరపించేలా చేశాడు. ఇన్నేళ్ల సినీ చరిత్రలో ఎవ్వరు నెలకొల్పలేని స్థానాని బన్నీ సాదించాడు . అదే national film Award for best actor సాదించాడు . అందరూ ఎప్పుడెప్పుడా అని పుష్ప మూవీ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పార్ట్ 1 హిట్ అయితే ఆటోమేటిక్ ఆ ప్రబావం కచ్చితంగా పార్ట్ 2పై కచ్చితంగా పడుతుంది. అందుకే ప్రేక్షకుడి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండటానికి సుకుమార్ తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు . ఇంస్టాగ్రామ్ లో కూడా అత్యాదిక ఫోలోవర్స్ సొంతం చేసుకున్న ఘనత కూడా బన్నీకె దక్కింది . ఇంస్టాగ్రామ్ కొత్తగా లాంచ్ చేసిన చేసినా thread app లో కూడా ఒకే ఒక్క single ఫోటోకి 1 మిలియన్స్ followers ఉన్న ఘనత కూడా బన్నీకె దక్కింది. మనకు ఇక్కడే అర్ధమయ్యిందేంటో బన్నీ రేంజ్ ఏంటో bunny నేడు తన 42 వ birthdayని celebrate చేసుకుంటున్నాడు .

Pushpa 2 The Rule Teaser | Allu Arjun | Sukumar | Rashmika Mandanna | Fahadh Faasil | DSP

.

Leave a Comment