Ntr and trivikram in tillu square succes meet function

Tillu square success meet ఫంక్షన్కి ముఖ్య అతిధిగా Jr ntr రావడం ఆ సక్సెస్ మీట్లో సిద్దుతో కస్టపడాలి కస్టపడాలి కస్టపడుతూనే వుండాలి . అని చెబుతూ నీకస్టమ్ నా కస్టమ్ అంటూ ఏది ఉండధు మందరిధి ఒక్కటే కస్టమ్ అని చెప్పారు. ఇంకా కళ కనడానికి బయపడాలి దానిని సార్ధకం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ బయపడాలి అని త్రివిక్రమ్ వంక చూస్తూ తప్పుంటే సరిచేయండి నేను ఇక్కడ ఉన్నాను అని గుర్తించండి అంటూ ఫన్నీగా మాట్లాడారు. ఇంకా కొత్త కొత్త సినిమాలు చేయాలి మీలాంటి వారు ఇండస్ట్రి లోకి రావాలి అంటూ నాకు మీరిద్దరూ మీద చాలా నమ్మకం అని సిద్దు మరియు విశ్వక్ వంక చూస్తూ చెప్పాడు. దేవర సినిమా గురించి చెబుతూ షర్ట్ వేసుకుని వచ్చాను అని చెప్తే కొంచెం ఓవర్గా ఉంటూంది కానీ అని తానే చెబుతూ దేవర కొంచెం లేట్ అవుతుంది లేట్ అయిన మీరందరూ కాలర్ ఎగరేసుకునేలా ఉంటూంది. అని ఆడియన్స్ చెప్పకనే చెప్పాడు చివరగా తెల్లవారితే ఉగాది ఇక్కడకి వచ్చిన మీకు మీకుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి ముగించాడు

Trivikram talking about tillu square success meet

త్రివిక్రమ్ jr ntr గురించి మాట్లాడుతూ దేవర సినిమా 1000 కోట్లు collect చేయాలని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని మాట్లాడాడు .టిల్లు స్క్వేర్ సినిమా గురించి మాట్లాడుతూ నేను టిల్లు స్క్వేర్ స్టోరీ మా ఇంట్లో విన్నాను అప్పటి నుండి ఆ కారెక్టర్ లోనే సిద్దు ఉన్నాడు అని అలాంటి కారెక్టర్ ను చేసినందుకు సిద్దును పొగిడాడు. అలాగే ఈ సినిమా తక్కువ days లోనే 100 crores కలెక్ట్ చేసినందుకు అబినందనలు అని చెబుతూ తక్కువ మాట్లాడి ముగించాడు.

siddu talking about jr ntr and trivikram in tillu square success meet

సిద్దు మాట్లాడుతూ అందరూ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ నన్ను ఈ మూవీలో నీకు ఏమైనా అవార్డు వచ్చినదా? అని అడిగారు అని దానికి చెబుతూ నాకు వచ్చిన అవార్డు అన్నిటికన్నా కూడా పెద్ద అవార్డు ఆయన నోటి నుండి నేను చేసిన కారక్టర్ మాట్లాడే మాట రావడం అని ntr ని చూస్తూ చెప్పాడు. ఇంకా త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ అందరూ నన్ను ఈ సినిమాలో త్రివిక్రమ్ గారి హస్తం ఎంతమేరకు ఉంది అని అడిగితే ఒక విద్యార్ది విశయం లో ఒక ఉపద్యాయుడు contribution ఎంత వరకు ఉంటుందో అంత మేరకు ఉంది అని సమాదానం ఇచ్చాడు . ఇంకా త్రివిక్రమ్ గారి దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను. నేను ఆయనను కలవక ముందు కలిసిన తరువాత అని మాట్లాడాడు. ఇంకా అక్కడకి వచ్చినా విశ్వక్ గురించి మాట్లాడాడు.

Tillu Square Success Meet LIVE | NTR | Siddhu Jonnalagadda | Anupama Parameswaran | Shreyas Media

https://www.youtube.com/live/1LFpwBoV1K8?si=5HXPo_nz5XiE0qZA

Leave a Comment