Sandeep Reddy vanga fire on Hussein about Kabir Singh movie

నటుడు ఆదిల్ హుస్సేన్ ఇటీవల కబీర్ సింగ్ దర్శకుడు sandeep reddy vanga వంగా మీద (X ) లో కామెంట్ చేశారు ఆ పోస్ట్‌పై స్పందించారు .నేను ప్రస్తుతం USలో ఉన్నాను మరియు సందీప్ పోస్ట్ చూడలేదు.. నేను (కబీర్ సింగ్ గురించి) చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, సోషల్ మీడియాలో కాదు. నేను సినిమా చూసినప్పుడు పూర్తిగా షాక్ అయ్యాను మరియు నేను చేసినందుకు బాదపడుతున్నాను. నేను ఆ సినిమాను నా ఫ్రెండ్ తో కలిసి సినిమా థియేటర్ కి వెళ్ళినప్పుడు ఒక 20 min కూడా చూడలేక బయటికి వచ్చాను అంటే మీరే అర్ధం చేసుకోండి అని అన్నారు .ఆదిల్ హుస్సేన్ కబీర్ సింగ్ లో సినిమాలో కాలేజీ dean professor పాత్రలో నటించారు.అసలు  ఆ సినిమా చేసేటప్పుడు అతనికి నచ్చే చేశారు కధా ఇప్పుడు ఎందుకు తను ఇలా కామెంట్ చేశాడు. పాడ్‌కాస్ట్‌లో కబీర్ సింగ్ గురించి నటుడు తన అభిప్రాయాన్ని పంచుకున్న తర్వాత ఆదిల్ హుస్సేన్ మరియు సందీప్ రెడ్డి వంగా మధ్య వైరం ఎందుకు మొదలైంది? సాదారణంగా సందీప్ వంగా  మీద ఎవరైన కామెంట్ చేస్తే ఇచ్చి పడేస్తాడు అసలు ఊరుకోడు అది ఎవరైనా సరే అలాంటిది అతని సినిమా మీద  కామెంట్ చేస్తే ఎందుకు వూరుకుంటాడు చెప్పండి అది చేసింది కూడా అందులో నటించిన అతను కామెంట్ చేసే సరికి అతనికి కోపం వచ్చి వైరంచిన్న వైరం కాస్త పెద్దదైనది .

How did this conflict start?

ఆదిల్ హుస్సేన్, ఒక ఇంటర్వ్యూలో నేను కబీర్ సింగ్ మూవీలో చేయడం పట్ల చింతిస్తున్నాను”  అలాంటి మూవీని నా వైఫ్ తో కలసి అస లు చూడలేను ఎందుకంటే మహిళలను కించపరిచే విదంగా ఉంటుంది అన్నారు. అంతే కాకుండా నేను చాలా మూవీస్ లో నటించాను కానీ ఏ సినిమాలో కూడా నాపై ఏ మచ్చ లేధు కానీ ఈ సినిమాలో నటించినందుకు నాకే సిగ్గుచేటుగా ఉంది అన్నారు.నా జీవితంలో నేను స్క్రిప్ట్ చదవకుండా, చేసిన  దాని ఆధారంగా నిర్మించిన తెలుగు సినిమా చూడకుండా చేసిన ఏకైక చిత్రం ఇది. నేను ఢిల్లీలో సినిమా (కబీర్ సింగ్) చూడటానికి వెళ్ళాను మరియు 20 నిమిషాల తర్వాత నేను దానిని తీసుకోలేకపోయాను, నేను బయటకు వచ్చేశాను మరియు నేను ఈ రోజు వరకు  మూవీలో చేసినందుకు సిగ్గుతో చింతిస్తున్నాను. నేను చేసినందుకు పశ్చాత్తాపపడిన ఏకైక చిత్రం ఆ చిత్రం (కబీర్ సింగ్) ఎందుకంటే ఇది స్త్రీ ద్వేషం అని నేను భావిస్తున్నాను. ఇది ఒక మనిషిగా నాకు చాలా చిన్న అనుభూతిని కలిగించింది. అన్నారు 

అదే ఇంటర్వ్యూలో ఆదిల్ హుస్సేన్ కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన మనస్సులో ఉన్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను . నటుడు మాట్లాడుతూ నేను యానిమల్‌ని చూడటానికి కూడా ధైర్యం చేయలేదు కాబట్టి నేను దానిపై మాట్లాడలేను ఎందుకంటే అసలు ఆ సినిమా చూసుంటే ఇంక ఎంత పెద్దగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారో మనమే ఊహించుకోవచ్చు.  నేను సాదారణంగా స్నేహితుల నుండి కథనాలను వింటాను నేను వాటిని చూస్తాను తప్ప, నేను వ్యతిరేకించను. కానీ నేను కబీర్ సింగ్‌లో భాగం కాబట్టి నేను దానిని చూడటానికి వెళ్ళాను. తమకు నచ్చిన విధంగా సినిమా తీసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని నేను భావిస్తున్నాను. సినిమా తీయడానికి సందీప్ స్వేచ్ఛను నేను సమర్థిస్తాను. కానీ నేను అతనితో పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను.  కబీర్ సింగ్ లాంటి సినిమా సమాజానికి ఉపయోగపడదని దాన్ని సెలబ్రేట్ చేస్తుందని నేను బావించలేదు . ఇది ఇలాంటి సినిమాల వళ్ల సమాజంపై చెడు అబిప్రాయం పెరుగుతుంది ఇలాంటి సినిమాల వళ్ల సమాజానికి మనం ఏమి నేర్పుతున్నట్టు అని అన్నారు చెడగొట్టడం తప్ప. అందులో ఏమి లేదు. అలాంటిది ఆ మూవీ  విజయవంతం అవ్వడం మరియు కీర్తి రావడం పట్ల అతను నేను సహించలేను . నేను నటించిన ఏకైక చిత్రం కబీర్ సింగ్ అని ముందే చెప్పాను.

Sandeep Reddy Vanga’s respond reaction:

సందీప్ రెడ్డి వంగా  ఆయన తను చేసిన  ట్వీట్పై స్పందిస్తూ ఇప్పటివరకు నువ్వు చాలా సినిమాలలో  చేసిన ఏ మూవిలో నీకు మంచి గుర్తింపు రాలేదు అలాంటిది  నా సినిమా ద్వారా వచ్చినందుకు గర్వపడాల్సింది పోయి దానిని తిడుతున్నావ్ చూడు . ఇంకా నిన్ను ఆ సినిమాలో కాస్టింగ్ చేయకుండా ఉండాల్సింది తప్పు చేశాను. అని సందీప్ రెడ్డి పేర్కొన్నారు అంతే కాకుండా నువ్వు అంత ఫీల్ అవుతున్నావ్ కనుక నేను నీ ఫేస్ AI ద్వారా మారుస్తాను నువ్వేమి బాదపడాల్సిన అవసరం లేదు అన్నారు. సాదారణంగా కబీర్ సింగ్ సినిమాపై చాలా మంది ప్రశంసలు కురిపించారు విమర్శలు కూడా వచ్చాయి. కానీ అందులో నటించిన అతనే సినిమాపై కామెంట్ చేసే సరికి సందీప్ తీసుకోలేకపోయాడు. అయిన సందీప్ రెడ్డి వంగా  సినిమాని ఎంత ప్రేమించి తీస్తాడో  మనందరికీ తెలుసు ఏదేమైనప్పటి సందీప్ రెడ్డి లాంటి వారు దొరకడం మన అదృస్టం సినిమా ఇండస్ట్రి లో అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు.ఈ మధ్య వచ్చిన animal మూవీ బ్లాక్ blockbuster అయ్యేసరికి సందీప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న నెక్స్ట్  ప్రబాష్ సినిమాపై  జనాలలో expectations బారిగా పెరిగాయి. ఏదేమైనా అతని దగ్గరనుండి మరిన్ని మంచి సినిమాలురావాలని కోరుకుందాం. 

Leave a Comment