Elon musk visit to India postponed due to Tesla Obligations

టెస్లా కంపెనీ అదినేత నేత అయిన Elon musk ఈరోజు ఉదయం తన పర్యటన  కోసం బారతదేశం రావాల్సింది కానీ అతను ఇక్కడకి రావడానికి  ఒక రోజు ముందు అతని పనుల కారణంగా భారీగా టెస్లా కంపెనీ పనులు ఉన్న కారణంగా భారతదేశానికి రావలసిన అతను తన ప్రణాళికాబద్ధమైన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు  తెలిసింది. టెస్లా మరియు స్పేస్‌ ఎక్స్‌లను కంపెనీలను  కలిగి ఉన్న మస్క్, తన రెండు రోజుల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుని, తన వ్యాపారాల సామ్రాజ్యాన్ని విస్తరించడానికి పెట్టుబడి పెట్టడానికి నరేంద్ర మోదీ గారిని కలవాల్సింది. కానీ వారి పనులు కారణంగా వారిద్దరూ కలుసుకోవడం వీలుపడలేదు.

ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్ తన బారతదేశ పర్యటన రాక ఆలస్యమైనట్లు X లో ధృవీకరించాడు, అయితే ఈ సంవత్సరం చివర్లో భారతదేశాన్ని సందర్శించడానికి తాను ఎదురుచూస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే అతను  తన కంపెనీలను ఇక్కడ మన దేశంలో కూడా  స్థాపించి వాటిని  బాగా పాపులర్ చేద్దామని అతను ఆశిస్తున్నారు చూస్తున్నారు. ఎందుకంటే ఎలాన్  మస్క్ పేరు తెలియని వారు ప్రపంచంలో ఉండరంటే అతీసేయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రపంచంలో ఏ కొత్త technology వచ్చిన దానిని adopt చేసుకొని దానిని వాడటంలో ముందు ఉంటారు. అంతేకాక ఎలాన్ మస్క్ అంటే ఒక పవర్ఫుల్ బ్రాండ్గా అతనికి ప్రపంచం అంతటా మంచి పేరు ఉంది. అతని చేయి పడితే ఎటువంటి  టెక్నాలజీ అయిన వాటి రూపురేఖలు మారిపోయేలా అతని మార్క్ అందులో స్పస్టంగా కనిపిస్తుంది. 

కొన్ని అన్నివారికారణాల వాళ్ల ఎలాన్  మస్క్ గారు బారత దేశాన్ని సందర్శించలేకపోయారు. చాలా భారీగా టెస్లా బాధ్యతల కారణంగా ఈ సంవత్సరం చివర్లో సందర్శించడానికి నేను చాలా  ఆశగా బారతదేశాన్ని చూడటానికి  ఎదురు చూస్తున్నాను అని టెక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గారు చెప్పారు.

భారత్‌ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కోసం తాను ఎదురుచూస్తున్నాను అని మస్క్ గత వారం చెప్పారు ఆ తర్వాత ఏప్రిల్ 21న ఆయన ఇక్కడికి చేరుకోవచ్చని నివేదికలు తెలిపాయి.కానీ వాటిలో ఏమాత్రం వాస్తవం లేదు.

ఎలాన్ మస్క్ గత జూన్‌లో యుఎస్‌లో ఒక మీటింగ్లో  ప్రధానిని కలుసుకున్నాడు. అక్కడ వారిద్దరూ మధ్య టెస్లా మానవపరంగా వీలైనంత త్వరగా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని హామీ కూడా ఇచ్చారు. అతను భారతదేశంలో $2-3 బిలియన్ల పెట్టుబడులను ప్రకటించే అవకాశం ఉంది, అతని పర్యటన టెస్లా మరియు స్టార్‌లింక్, అతను కలిగి ఉన్న శాటిలైట్ ఇంటర్నెట్ ఆపరేటర్‌లకు పురోగతులను సూచిస్తుంది. ఇక్కడ  కూడా మన ప్రదాని మోదీ గారు బారత దేశ అబివృద్ది కోసం ఇక్కడ పెట్టుబడి పెట్టేవాళ్ళను ప్రోత్సహించడంలో ముందు ఉంటారు. బారతదేశ ఆర్డీకాబివృద్దిని పెంచడం కోసం మోదీ గారు ఇంకా చాలా చేస్తున్నారు

యుఎస్ మరియు చైనాలో అమ్మకాలు మందగించిన కారణంగా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కొత్త మార్కెట్ల కోసం వెతుకుతున్నట్లు సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది.  ముఖ్యంగా స్థానికంగా పెట్టుబడులు పెట్టే కంపెనీల దిగుమతి చేసుకున్న కార్లపై ప్రభుత్వం పన్నులను తగ్గించిన తర్వాత, టెస్లాకు సంభావ్య మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. అందుకే  ఎలాన్ మస్క్  తన టెస్లా కంపెనీని ఇక్కడ పెట్టడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాడు అని అతనే స్వయంగా (X) వేదిక ద్వారా తెలియజేశారు.

1 thought on “Elon musk visit to India postponed due to Tesla Obligations”

Leave a Comment