Rajinikanth new movie coolie teaser directed Lokesh Kanakraj 

రజనీకాంత్ నుండి కొత్తగా రాబోయే చిత్రం తలైవర్ 171కి సంబంధించిన టీజర్‌ను లోకేశ్ కనగరాజ్ ఇటీవల విడుదల చేశారు. సినిమా టీజర్‌తో పాటు సినిమా పేరును కూడా ఆయన రివీల్ చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికి coolie అనే టైటిల్ పెట్టారు. సూపర్‌స్టార్‌ కెరీర్‌కు సంబంధించిన ప్రస్తావనలు అల్లడంలో లోకేష్ కనగరాజ్‌కున్న అందులో చాలా ప్రావీణ్యం ఉంది అతని  నేర్పు అభిమానుల ప్రశంసలు కూడా  అందుకుంది. టీజర్ రిలీజ్ అయ్యి sensation క్రియేట్ చేస్తుంది. అది కాక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అంటే దానిపై బారిగా అంచనాలు ఉంటాయి. ఎక్కువగా టీజర్లో గోల్డ్ కు సంబందించిన గోల్డ్ మాఫియా లాగా అనిపిస్తుంది.ఎప్పటి లాగానే ఆయన స్టైల్ లో  నైట్ ఎఫెక్ట్ అండ్ వయలెన్స్ మరియు క్రైమ్ మగాళ్ల చుట్టూ జరిగే  కథ .ఇంకా  మనకు టీజర్లో ఏ దారిలో వెళ్ళిన సుఖాన్ని మాత్రం వదలద్దు అని చెప్పే మాటల్లో మనకు హీరో నెగిటివ్  పాత్రలో నటించబోతున్నారనే క్యూరియాసిటీ కూడా మనకు చూస్తుంటేనే తెలుస్తుంది. ఇంకా ఇందులో గోల్డ్ తో తయారు చేసిన పనిముట్లు చాలా కొత్తగా ఉన్నాయ్ ఇంకా టీజర్ లో టైమ్ కి సంబందించి చాలా ఎక్కువ ఇంపార్టన్స్ ఉందని మనకు తెలుస్తుంది. 

లోకేష్ నుండి సినిమా వస్తుందంటే సాదారణంగా డ్రగ్స్ మరియు వయలెన్స్ ,క్రైమ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి చిత్రాలు లోకేష్ తప్ప ఎవరు తీయలేరు అనేంతగా ఆయనపై ముద్ర పడిపోయింది ఎందుకంటే అంతలా  నచ్చాయి మనందరికీ అందుకే  మనకు లోకేష్ నుండి వచ్చిన విక్రమ్ మూవీ ఒక్కొక్కరు నాలుగైదుసార్లు చూసుంటారు. కలెక్షన్స్ పరంగా  కూడా కమల్ హాసన్ అప్పటి వరకు ఉన్న records అన్నింటిని  బ్రేక్ చేశాయి. మనందరికీ తెలుసు విక్రమ్ మూవీ ఎంత పెద్ద blockbuster అయ్యిందో. 

విక్రమ్, ఖైదీ మరియు లియోతో సహా తన యూనివర్స్ లో నుండి కూలీ వేరుగా ఉంటుందని లోకేష్ కనగరాజ్ ఇంతకుముందు చాలా ఇంటెర్వీవ్స్ లో  చెప్పాడు . అందువల్ల, మొదటి సినిమా మానగరం మరియు మాస్టర్ తర్వాత అతని తీయబోయే కూలీ మూడవ స్వతంత్ర చిత్రం అవుతుంది. తక్కువ సమయంలోనే స్టార్ director గా పేరును మరియు క్రేజ్ను సంపాదించుకున్న ఏకైక డైరెక్టర్ లోకేష్ కనకారాజ్ అతని పేరు చెబితే చాలు ఒక్కొక్కరు అతని సినిమా కోసం వైట్ చేస్తుంటారు. సాదారణంగా హీరోలకి  క్రేజ్ ఉండటం వేరే కానీ దర్శకులు  కూడా ఏమాత్రం తక్కువ కాదని  నిరూపించిన ఏకైక వ్యక్తి లోకేష్ కనకారాజ్ ఒక్కడే. 

గత నెలలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన  కూలీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రజనీకాంత్ డెనిమ్ చొక్కా ధరించి ఉన్న ఏకవర్ణ చిత్రం రిలీజ్ చేశారు . అతను చేతిలో గడియారాల గొలుసుతో చేతితో ఉన్నాడు.మనకు టీజర్ లో అదే గోలుసుతో కొడుతూ రివీల్ అయిన షాట్ చాలా బాగుంది. ఇలాంటి గోల్డ్ మాఫియా నేపద్యంలో రజినీకాంత్ గారి దగ్గరా నుండి ఇంతకు ముందెప్పుడు  ఆయన ఇప్పటి వరకు అలాంటి మూవీస్ లో నటించలేదు. సూర్య నటించిన 24 మూవీ కూడా గడియారం చుట్టూ తిరుగుతుంది తప్ప దానికి దీనికి పోలిక ఉండదు 

మిగిలిన తారాగణం ఎప్పటిలాగానే ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మరోసారి  ప్రాజెక్ట్ కోసం రజనీకాంత్‌తో కలిసి పనిచేస్తున్నారు అదనంగా, ప్రఖ్యాత యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు అన్బు-అరివు చేస్తూన్నట్టు తెలుస్తుంది ఈ చిత్రానికి  సన్ పిక్చర్స్  నిర్మాణం వహిస్తుంది.

1 thought on “Rajinikanth new movie coolie teaser directed Lokesh Kanakraj ”

Leave a Comment