Sanjay Gupta’s After Watching Animal movie The Second Time

గత సంవస్తరం డిసెంబరు నెలలో విడుదలైన యానిమల్ చిత్రం ఎంత పెద్ద  sensation క్రియేట్ చేసిందో అందరికీ  బాగా తెలుసు. దాని గురించి ఇటీవల Sanjay Gupta’s సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్  చిత్రాన్ని రెండవసారి చూడడం జరిగింది. ఆ చిత్రం గురించి తన బావాలను తను ఇలా పంచుకున్నారు. X (గతంలో ట్విటర్‌గా పిలువబడేది)లో ఒక పోస్ట్లో సంజయ్ గుప్తా ఇలా వ్రాశాడు. నేను రెండవసారి యానిమల్‌ని చూశాను. నేను మొదటి సారి చూసిన దాని కన్నా కూడా ఎక్కువగా రెండవ సారి చూసేటప్పుడు నాకు తియ్యటి అనుబూతిని ఇచ్చింది. ఈ సినిమా నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. చూసిన తరువాత సినిమా గురించి నాకు రాయాలనిపించి సందీప్  రెడ్డి వంగా  డైరెక్షన్ గురించి మరియు రణబీర్ కపూర్ చేసిన పెర్ఫార్మెన్స్ గురించి చాలా గొప్పగా వర్ణించాడు అప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వర్మ గారు ఒక పెద్ద వ్యాసమే రాశాడు . అప్పటి వరకు వర్మ గారు కూడా ఎప్పుడు ఏ సినిమాకి కూడా రాయలేదు. అంతలా ఆయనకు నచ్చింది.

సంజయ్ గుప్తా ఇంకా చిత్రం గురించి మాట్లాడుతూ ప్రతి సీన్లో మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. రెండవసారి చూస్తున్నప్పటికి ఎక్కడ కూడా బోరు ఫీల్ అయినట్టు అనిపించలేదు. మరియు ప్రతి సన్నివేశాన్ని చాలా చక్కగా డిజైన్ చేశారు. తను తప్ప ఎవరు చేయలేనటువంటి విదంగా తీర్చిదిద్దాడు. అతను పడ్డ కస్టమ్ మొత్తం స్క్రీన్ మీద కళ్ళకు కట్టినట్లు మనకు కళ్ళముందు కనిపించింది అన్నారు .ఈ సినిమాని సందీప్ ఎంత పట్టుదల కృషితో  తీశాడో మనకు ఈ సినిమాలో తెలిసింది. అతనికి తన సినిమాపై ఎంత నమ్మకం ఉందో మనకు అర్ధమవుతుంది. కొంతమంది దర్శకులు ప్రబావం మన మీద చాలా ఎక్కువగా పడుతుంది. అలాంటి దర్శకులలో సందీప్ రెడ్డి వంగా ఒకరు అని అతన్ని పొగిడారు. 

సంజయ్ గుప్తా ఎల్లప్పుడూ తన అభిప్రాయాల గురించి మనస్పూర్తిగా తనకు ఏది అనిపిస్తే అదే మాటలాడేవాడు నిజాయితీగా చెప్తాడు అతనికి సంజయ్ దత్‌తో వృత్తిపరంగా మంచి దృడమైన బందం ఉండేది. వారిద్దరి మద్య ఉన్న బందాన్ని గురించి కూడా కొంత పంచుకున్నారు. వారి మధ్య ఎందుకు గొడవలు జరిగాయి  దాని గురించి కూడా స్పందించారు. సిద్ధార్థ్ కన్నన్‌తో చాట్ చేస్తున్నప్పుడు, సంజయ్ గుప్తా మరియు నటుడికి మధ్య ఏమి తప్పు జరిగింది. ఆ చాట్ లో అసలు ఏమి ఉంది? అని అడిగారు. దానికి చిత్ర నిర్మాత ఎటువంటి  తప్పు జరగలేదు కానీ  మన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అది నేను అని వాళ్ళు అనుకుంటున్నారు  మన చుట్టూ ప్రక్కల మనకు తెలీకుండా చాలా జరుగుతాయి. అన్నీ మనకు తెలియాలని లేదు. మనలో ఉన్న కొందరు వ్యక్తులు మా మధ్య చాలా అనవసరమైన గొడవలు సృష్టించడానికి ప్రయత్నించారు దానివలన మేము సుమారు  నాలుగేళ్లుగా మాట్లాడుకోలేదు. కానీ ఆ నాలుగేళ్లలో మీరు ఎక్కడ ఎప్పుడు ఎదురుపడలేదా? సంజయ్ దత్‌కి వ్యతిరేకంగా నేను చేసిన స్టేట్‌మెంట్ మీకు కనిపించదు మరియు నాకు వ్యతిరేకంగా సంజయ్ దత్ చేసిన స్టేట్‌మెంట్ మీకు కనిపించదు. మేమిద్దరం నోరు విప్పలేదు. అంతే సమాజానికి ఇదంతా తెలీదు. నన్ను ఈ సమాజం ఎంత పెద్ద ఇరకాటంలోకి నెట్టినా కానీ నేను ఎప్పుడు నోరు విప్పలేదు గత మూడేళ్లుగా పని లేకుండా కాళిగా ఇంటిదగ్గర కూర్చున్నాను. సంజయ్ గుప్తాతో కలిసి పని చేయవద్దని  కొందరు వ్యక్తులు సంజయ్ దత్ కలిసి నా గురించి చాలా బ్యాడ్గా  చెప్పారు. సంజయ్ దత్ నేను ఎలాంటి వాడినో అతనికి బాగా తెలుసు. నేను ఎంత నిజాయితీగా ఉంటానో ఏ విశయాన్నైనా ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతానని కూడా ఆయనకి బాగా తెలుసు .

అదే ఇంటర్వ్యూలో సంజయ్ గుప్తా వివేక్ ఒబెరాయ్‌తో తనకున్న అనుబంధం గురించి కూడా తెలియజేశారు తన మనస్సులో ఉన్న నిరాశను వ్యక్తం చేస్తూ సంజయ్ ఇలా అన్నాడు, ఆ సమయంలో వివేక్ ఒబెరాయ్ చాలా గొప్ప మనస్సు కలవాడని నాకు అనిపించింది  ఎందుకంటే ఎవరు నన్ను నమ్మలేదు. లోఖండ్‌వాలాలో షూటింగ్ జరుగుతున్నపుడు నటీనటులందరూ దస్ కహానియన్‌లో భాగం కావడానికి ఒప్పుకున్నారు. వివేక్ మాత్రమే మాట్లాడుతూ నా కెరీర్ ఒక నిర్దిష్ట మార్గంలో సాగుతోంది అయిన కూడా నేను రిస్క్ చేయకూడదని అనుకుంటున్నాను. కానీ వివేక్ నువ్వు నా కోసం చేస్తున్నావు కాబట్టి నేను నీకోసం చేస్తా అని నన్ను నమ్మాడు. మీకు లోఖండ్‌వాలాలో షూటింగ్ చేస్తున్నాను నీ కోసమే ఈ పాత్రను డిజైన్ చేశాను అని అతనిపై ఉన్న గౌరవాన్ని వ్యక్తపరచాడు. ఇంకా అందరూ నన్ను మోసం చేసి వెళ్లిపోయారు మన దగ్గరా విజయం ఉన్నప్పుడే మన దగ్గరకి అందరూ వస్తారు అదే విజయం పరాజయం అయితే మన పక్కన ఎవ్వరూ ఉండరు అని పేర్కొన్నారు.

1 thought on “Sanjay Gupta’s After Watching Animal movie The Second Time”

Leave a Comment