Principal arrested in Haryana bus accident case in which 6 students died

Haryana Bus accident జరిగిన తరువాత పాఠశాలలో ఈద్ పండుగకు సెలవు ఇవ్వకుండా ఎందుకు తరగతులు నిర్వహిస్తున్నారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి ఒకరు తెలిపారు.

హర్యానాలోని మహేంద్రగఢ్‌లో బస్సు బోల్తా పడి ఆరుగురు చిన్నారులను ప్రాణాలు బలి తీసుకున్న కారణంగా పాఠశాలలో ప్రిన్సిపాల్‌తో పాటు ఈ ఘటనకు సంబంధించి అరెస్టయిన ముగ్గురిలో ఒకరు ఉన్నారు. బస్సు చెట్టును ఢీకొనడానికి ముందు బస్సు నుండి దూకి పారిపోబోతున్న డ్రైవర్ణి మరియు పాఠశాల పనిచేస్తున్న కార్యదర్శిని కూడా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిని విచారించి ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతని రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్లు నిర్ధారించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదం తర్వాత ఆసుపత్రిలో చేరిన విద్యార్థుల్లో పద్నాలుగు మందికి గాయాలు అయ్యాయి వారికి ట్రీట్మెంట్ చేయించారు . డిశ్చార్జ్ అయ్యారని, అయితే ముగ్గురు మాత్రం ప్రాణాపాయ పరిస్తితిలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఆ విశయం తెలిసిన తల్లి తండ్రులు వెంటనే బోరున ఏడుస్తూ అక్కడికి హాస్పిటల్కు చేరుకున్నారు.

4 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు గురువారం జీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌కు వెళ్తుండగా బస్సు అదుపు తప్పి వెళ్ళి చెట్టును ఢీకొని బోల్తా పడింది. బస్సు పాఠశాలకు చెందినది మరియు  ఆ బస్సుకు సంబందించి  ఫిట్‌నెస్ సర్టిఫికేట్ గడువు ఆరేళ్ల క్రితం ముగిసిందని పత్రాలులో చూసిన తరువాత రాష్ట్ర రోడ్డు రవాణా అధికారిని  అదుపులోకి తీసుకుని అధికారిని సస్పెండ్ చేశారు. అతనిపై కేసు నమోదు చేశారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహేంద్ర రాణా హిందీలో మాట్లాడుతూ ముందుగానే తెలిసిన కూడా ఎత్తిపరస్తితిలో హత్య, ఇతర నేరాలకు పాల్పడని నరహత్యలకు సంబంధించి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేనందున మోటారు వాహన చట్టంలోని సెక్షన్లు కూడా వర్తింపజేయబడ్డాయి ఇలాంటి సంఘటన ఇంకోసారి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి విశయాల్లో నిర్ణయాలు వెంటనే తెసుకోవాలి. చెల్లుబాటు అయ్యేది లేదు అని డ్రైవర్, ధర్మేంద్ర, ప్రిన్సిపాల్, దీప్తి మరియు సిబ్బంది, సెక్రటరీ మరియు బస్సులు మరియు ఇతర విషయాలను చూసే సిబ్బంది హోషియార్ సింగ్‌ను చెప్పేది మరోమారు వినకుండా అరెస్టు చేశారు.

డ్రైవర్కి పరీక్షలు చేయించగ అందులో ఆల్కహాల్ ఉన్నట్లు వైద్య పరీక్షలో నిర్ధారించబడిందని మిస్టర్ రానా పేర్కొన్నారు ప్రమాదానికి అరగంట ముందు వారిలో కొందరు పిల్లలు బస్సును ఆపి డ్రైవర్ తాగి ఉన్నారని పాఠశాల అధికారులకు తెలియజేశారని అయిన కూడా పట్టించుకోలేదని ఉపాద్యాయులు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పారు. స్థానికులు అడిగిన ప్రశ్నకు, క్లెయిమ్ చేసిన వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయన చెప్పిన విదంగా నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. . ఈ మధ్య కాలంలో బస్సు మీద చలానాలు కూడా ఉన్నట్లు మితిమీరిన రాష్ డ్రైవింగ్ కారణంగా అలా జరిగి ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

సెలవు దినమైన ఈద్ పండుగ  రోజున పాఠశాలలో ఎందుకు తరగతులు నిర్వహిస్తున్నారనే దానిపై విచారణ జరుపుతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సీమా త్రిఖా తెలిపారు.వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని ఉపాద్యాయులపై మండిపడ్డారు.

Leave a Comment