Site icon freshhnews

Eid Mubarak celebrations From Aamir Khan And Sons Junaid And Azad. their pics

ఈద్ పండుగ సందర్భంగా Aamir khan sons అయినటువంటి జునైద్ ఖాన్ మరియు ఆజాద్ ఖాన్ తమ పండుగను చాలా గ్రాండ్గా జరుపుకున్నారు .బాలీవుడ్ సూపర్ స్టార్, తన కుమారులతో కలిసి గురువారం ముంబైలోని తన భవనం నుండి బయటికి వచ్చి ఆ వీధిలో ఉన్న వారికి మిటాయిలు పంచి పెడుతున్న  అమీర్ ఖాన్ తెల్లటి కుర్తా-పైజామా షర్ట్  ధరించిన ఫోటో ఒకటి viral అయ్యింది  మరియు జునైద్ మరియు ఆజాద్ కూడా  తండ్రిలాగే తెల్ల దుస్తులను ధరించారు. భవనం వద్ద ఉన్న ఛాయాచిత్రకారులు కోసం ముగ్గురూ ఫోటోలు  కోసం బయలుదేరారు. పండుగ సందర్భంగా జనాలకు మిఠాయిలు పంచి పెట్టారు జునైద్, అతని మాజీ భార్య మరియు చిత్ర నిర్మాత రీనా దత్తాతో అమీర్ ఖాన్ ఇద్దరు పిల్లలలో పెద్దవాడు, తరచుగా తన తండ్రికి చిత్ర నిర్మాణంలో తండ్రికి తోడుగా సహాయం చేస్తాడు నిర్మాణం గురించి కూడా తన కొడుక్కి కొంచెం అవగాహన ఉంది . మరియు త్వరలో తన నటనా రంగ ప్రవేశం కూడా చేస్తాడు. ఆజాద్ తన మాజీ భార్య మరియు చిత్రనిర్మాత కిరణ్ రావుతో అమీర్ ఖాన్ కుమారుడు.అప్పుడప్పుడు అలా సరదాగా పండుగలకు  కలుస్తారు.

`అమీర్ ఖాన్ తనయుడు జునైద్ హిందీ బాలీవుడ్ చిత్ర  పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నాడు. అతను యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్  చాలా పెద్ద పెద్ద చిత్రాలు నిర్మించిన విషయం అందరికీ తెలిసిందే  మరియు OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మించనున్న మహారాజ్ అనే debut ప్రాజెక్ట్‌లో నటించనున్నాడు. మహారాజ్‌లో జైదీప్ అహ్లావత్, శర్వరి మరియు షాలిని పాండే కూడా ఆ మూవీలో నటించారు. ఈ ప్రాజెక్ట్‌ని ఫిబ్రవరి 29న అధికారికంగా ఆ టీం పోస్టర్ రిలీజ్ ప్రకటించారు. పోస్ట్‌పై క్యాప్షన్ ఇలా ఉంది, ” రహస్యాలు దాచడానికి ఉన్న శక్తివంతమైన వ్యక్తి. ఆ నిజాన్ని వెలికితీసేందుకు జర్నలిస్ట్ ఒక వ్యక్తి . అతను చేసే పోరాటమే కారెక్టర్ లో నటించబోతున్నాడు  ఈ మూవీ మహారాజ్ త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే రాబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

మూవీ పరంగా, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో అనుకున్నంతగా చిత్రం జనాలని ఆకట్టుకోలేకపోయింది. పెద్దగా ఆడలేధు ఆ మూవిలో చివరిగా కనిపించాడు. కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన రేవతి యొక్క సలామ్ వెంకీలో కూడా నటుడు అతిధి పాత్రలో కనిపించాడు. అతను ఛాంపియన్స్ అనే చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నాడు. తన తదుపరి నటన ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ గత సంవత్సరం ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో అమీర్ ఖాన్ ఈ విషయాన్ని చెప్పాడు. నేను ప్రస్తుతం ఏ సినిమా చేయాలని నిర్ణయించుకోలేదు.కొంత సమయం నా ఫ్యామిలీతో సరదాగా గడపాలనుకుంటున్నాను నేను ఏదైనా మరలా కొత్త సినిమా చేయబోతుంటే కచ్చితంగా మీకు తెలియజేస్తాను అని ప్రస్తుతం నేను ఇప్పుడు ఏ సినిమా చేయడానికి మానసికంగా సిద్దంగా లేను అని చెప్పాడు.

Exit mobile version